Surfingall

Get Go Entertain Enjoy Energy

Posts Tagged ‘Royal Challengers’

‘రాయల్స్’పై ‘చాలెంజర్స్’ విజయం

Posted by surfingall on April 15, 2010


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లోకల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

హోరాహోరీలో చార్జర్స్ గెలుపు

Posted by surfingall on April 13, 2010


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం కడవరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్ 13 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి, సెమీస్ అవకాశాలను నిలబెట్టుకుంది.

Posted in Cricket | Tagged: , , | Leave a Comment »