Surfingall

Get Go Entertain Enjoy Energy

Archive for the ‘Cricket’ Category

అందరికీ అవకాశం

Posted by surfingall on April 28, 2010


ఒక సమరం ముగిసింది. ఇపుడు భారత క్రికెట్‌ జట్టు మరో సమరానికి సమాయత్తమైంది. మరో మూడు రోజుల్లో ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు పయనమై వెళుతోంది. ఈ సందర్భం గా భారత కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన మనోగతాన్ని తెలిపాడు. …

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

ఆసిన్‌ ఇంటిలో ధోనీ!

Posted by surfingall on April 27, 2010


భారత క్రికెట్‌ కెప్టెన్‌ ధోని ప్రముఖ దక్షిణాది సినీ తార అసిన్‌ ఇంటికి వెళ్లాడా? అవుననే అంటున్నాయి సినీవర్గాలు. ఐపిఎల్‌ తొలి సెమీఫైనల్‌ సందర్బంగా ధోని అసిన్‌ ఇంటికి చేరుకుని మ్యాచ్‌ అయ్యేంతవరకు అక్కడే గడిపాడని ఒక ప్రముఖ వార్తాపత్రిక కథనం.

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

2010 ఐపిఎల్‌ చాంపియన్‌ చెన్నై

Posted by surfingall on April 26, 2010


చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపిఎల్‌-3 విజేతగా ఆవిర్భవించింది. ఆదివారంనాటి ఫైనల్లో చెన్నై 22 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఆద్యంతం ఎదురులేని జట్టుగా రాణించిన ముంబై తుది మెట్టుపై బోల్తాపడింది. తొలుత చెన్నై 5 వికెట్లకు 168 పరుగులు సాధించగా, …

Posted in Cricket | Tagged: , , , | Leave a Comment »

ట్వంటీ-20 వరల్డ్ కప్ పోటీలకు అగ్నిపర్వత ‘సెగలు’

Posted by surfingall on April 20, 2010


ఐర్లాండ్‌లో పేలిన అగ్నిపర్వత ‘సెగలు’ ఈ నెల 28వ తేదీ నుండి మే 16వ తేదీ వరకు వెస్టిండీస్‌లో జరుగనున్న ట్వంటీ-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీని తాకుతున్నాయి.

Posted in Cricket | Leave a Comment »

సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకున్న ధోనీ సేన

Posted by surfingall on April 19, 2010


ఉత్కంఠ పోరులో … ‘సూపర్’ విక్టరీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్

Posted in Cricket | Tagged: , , , , | Leave a Comment »

సెమీస్‌కు ‘చార్జర్స్’

Posted by surfingall on April 19, 2010


డిఫెండింగ్ చాంపియన్ డక్కన్ చార్జర్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

Posted in Cricket | Tagged: | Leave a Comment »

జోరు తగ్గని ముంబయ

Posted by surfingall on April 18, 2010


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ముద్ర పడిన ముంబయి ఇండియన్స్ మరోసారి తన సత్తా చాటింది.

Posted in Cricket | Tagged: , , | Leave a Comment »

నేడు రెండు హైవోల్టేజ్ మ్యాచ్‌లు

Posted by surfingall on April 17, 2010


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 టోర్నీలో శనివారం రెండు ఆసక్తికరమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి.

Posted in Cricket | Tagged: , , | Leave a Comment »