Surfingall

Get Go Entertain Enjoy Energy

Posts Tagged ‘movies’

‘చలాకీ’ఆడియో విడుదల

Posted by surfingall on April 26, 2010


ఆదిత్యబాబు కథానాయకుడిగా మాదేష్ దర్శకత్వంలో ఆదిత్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘చలాకీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆడియో సి.డి.లను దర్శకుడు రాజమౌళి ఆవిష్కరించి, తొలి ప్రతిని కథానాయకుడు రామ్‌కు అందించారు. హరికృష్ణ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది..

Advertisements

Posted in తెలుగు | Tagged: , | Leave a Comment »

డార్లింగ్‌ పాటలు…

Posted by surfingall on April 10, 2010


ప్రభాస్‌ను ఇండిస్టీ అంతా డార్లింగ్‌ అంటూ పిలుస్తుందని ప్రముఖ దర్శకులు, కథానాయకులు తెలియ జేస్తున్నారు. అల్లుఅర్జున్‌ ‘నా డార్లింగ్‌’ అంటూ..

Posted in తెలుగు | Tagged: , , | Leave a Comment »

‘ఆవారా’ తమిళంలో భారీ విజయం

Posted by surfingall on April 8, 2010


యుగానికి ఒక్కడు కార్తీ, తమన్నా జంటగా లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ‘ఆవారా తమిళంలో ‘పయ్యా పేరుతో విడుదలై ఘనవిజయం…ఈ సందర్భంగా నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ ‘తమిళంలో 3 రోజుల్లోనే 12 కోట్లకు పైగా వసూలు చేసి ‘ఆవారా పెద్ద హిట్‌ అయింది.

Posted in తెలుగు | Tagged: , | Leave a Comment »

‘లారెన్స్’ వీడి స్టైలేవేరు

Posted by surfingall on April 8, 2010



లారెన్స్‌ హీరోగా నటించిన కె.వి.ఆర్‌. ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోరుకొండ వరహాలరావ్ఞ ‘లారెన్స్‌ (వీడి స్టైలేవేరు) అనే టైటిల్‌లో తెలుగు ప్రేక్షకులకు ఓ చిత్రాన్ని అందిస్తున్నారు. ఘంటసాల రత్నకు మార్‌ రచన చేస్తున్నారు.నిర్మాత లారెన్స్‌ గురించి మాట్లాడుతూ ‘తమిళంలో సూపర్‌గుడ్‌ సంస్థ…

Posted in తెలుగు | Tagged: , | Leave a Comment »

 
%d bloggers like this: