‘రాజనీతి’ చిత్రం ద్వారా తన నటరాజసం చూపబోతోంది కత్రినా. గ్లామర్‌కు ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ నాయకురాలిగా కత్రినా కైఫ్ ఇందులో కనిపించబోతోంది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని తలపించేట్టు కత్రినా పాత్రధారణ ఉంది..
Advertisements
Posted by surfingall on April 10, 2010
Posted in తెలుగు | Tagged: Films, Glammer, Katrina | Leave a Comment »
Posted by surfingall on April 8, 2010
లారెన్స్ హీరోగా నటించిన కె.వి.ఆర్. ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై కోరుకొండ వరహాలరావ్ఞ ‘లారెన్స్ (వీడి స్టైలేవేరు) అనే టైటిల్లో తెలుగు ప్రేక్షకులకు ఓ చిత్రాన్ని అందిస్తున్నారు. ఘంటసాల రత్నకు మార్ రచన చేస్తున్నారు.నిర్మాత లారెన్స్ గురించి మాట్లాడుతూ ‘తమిళంలో సూపర్‌గుడ్ సంస్థ…
Posted in తెలుగు | Tagged: Films, movies | Leave a Comment »