Surfingall

Get Go Entertain Enjoy Energy

Posts Tagged ‘shuttle game’

సెమీస్‌కు సైనా … అదితి అవుట్

Posted by surfingall on April 17, 2010


ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె మలేసియా క్రీడాకారిణి మ్యూచూ వాంగ్‌ను 21-5, 21-13 తేడాతో చిత్తుచేసింది.

Posted in Sports | Tagged: , | Leave a Comment »

ఏషియన్ బ్యాడ్మింటన్‌లో ప్రీ క్వార్టర్స్‌కు సైనా

Posted by surfingall on April 15, 2010


ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ఆదితి ముతద్కర్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

Posted in Sports | Tagged: , | Leave a Comment »

 
%d bloggers like this: