Surfingall

Get Go Entertain Enjoy Energy

Posts Tagged ‘cricket’

అందరికీ అవకాశం

Posted by surfingall on April 28, 2010


ఒక సమరం ముగిసింది. ఇపుడు భారత క్రికెట్‌ జట్టు మరో సమరానికి సమాయత్తమైంది. మరో మూడు రోజుల్లో ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు పయనమై వెళుతోంది. ఈ సందర్భం గా భారత కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన మనోగతాన్ని తెలిపాడు. …

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

2010 ఐపిఎల్‌ చాంపియన్‌ చెన్నై

Posted by surfingall on April 26, 2010


చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపిఎల్‌-3 విజేతగా ఆవిర్భవించింది. ఆదివారంనాటి ఫైనల్లో చెన్నై 22 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఆద్యంతం ఎదురులేని జట్టుగా రాణించిన ముంబై తుది మెట్టుపై బోల్తాపడింది. తొలుత చెన్నై 5 వికెట్లకు 168 పరుగులు సాధించగా, …

Posted in Cricket | Tagged: , , , | Leave a Comment »

మళ్లీ ఓడిన ముంబయ

Posted by surfingall on April 10, 2010


ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్ గెల్చు కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ముంబ య ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

రాయల్స్, రైడర్స్ గెలుపు

Posted by surfingall on April 8, 2010


పంజాబ్‌ చిత్తు చిత్తు

జైపూర్‌ : కింగ్స్ ఎలెవెన్‌ రాత మారలేదు. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్ తో జరిగిన పోరులో చిత్తు గా ఓడి పాయింట్ల పట్టికలో తమ చివరి స్థానాన్ని పదిలం చేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్ అలవోకగా విజ యం సాధించి సెమీస్‌ దిశగా దూ సుకుపోయింది. తొలుత కింగ్స్‌ ఎలె వెన్‌ 6 …

ఈడెన్‌లో కొల్‌కతా విజయం

ఈడెన్‌ గార్డెన్స్‌లో కొల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం కేతనం ఎగురవేసింది. బుధవారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో కొల్‌కతా సమిష్టిగా రాణించింది

Posted in Cricket | Tagged: , | Leave a Comment »