Surfingall

Get Go Entertain Enjoy Energy

Posts Tagged ‘IPL’

డక్కన్ చార్జర్స్ ఘన విజయం

Posted by surfingall on April 11, 2010


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై డక్కన్ చార్జర్స్‌కు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన అండ్రూ సైమండ్స్, తిరుమల

Posted in Cricket | Tagged: | Leave a Comment »

మళ్లీ ఓడిన ముంబయ

Posted by surfingall on April 10, 2010


ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్ గెల్చు కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ముంబ య ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

నేడు ముంబాయితో కింగ్స్ ఢీ

Posted by surfingall on April 9, 2010


మొహాలి : అందరికంటె ముందుగా సెమీస్‌ చేరాలని భావిస్తున్న ముంబయి ఇండియన్స్‌ శుక్రవారం కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుతో తలపడనున్నది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్‌ జట్టుపై గత ముఖాముఖి మ్యాచ్‌లో గెలుపొంది మానసికంగా పైచేయి సాధించిన …

Posted in Cricket | Tagged: , , | Leave a Comment »

గంగూలీకి గాయం, తదుపరి మ్యాచ్‌కు గాయబ్‌!

Posted by surfingall on April 9, 2010


కోల్‌కతా : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ సౌరవ్‌ గం గూలీ గాయంతో శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది. నైట్‌రైడర్స్‌ శనివారం బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌తో తలపడాల్సి ఉంది. బుధవారం డేర్‌డెవిల్స్‌పై 14 పరుగుల విజయంలో ప్రధానపాత్ర వహించిన …

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

పరువు ‘దక్కిన’ చార్జర్స్‌

Posted by surfingall on April 9, 2010


మ్యాచ్‌ అంటే అది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో దక్కన్‌ చార్జర్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం దక్కించు కుంది. ఈ విజయంతో చార్జర్స్‌ సెమీస్‌ రేస్‌లో తామూ ఉన్నామని ప్రత్యర్ధులకు పరోక్షంగా సవాల్‌ విసిరింది. కీలక సమయంలో తిరు మలశెట్టి సుమన్‌ …

Posted in Cricket | Tagged: , | Leave a Comment »

రాయల్స్, రైడర్స్ గెలుపు

Posted by surfingall on April 8, 2010


పంజాబ్‌ చిత్తు చిత్తు

జైపూర్‌ : కింగ్స్ ఎలెవెన్‌ రాత మారలేదు. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్ తో జరిగిన పోరులో చిత్తు గా ఓడి పాయింట్ల పట్టికలో తమ చివరి స్థానాన్ని పదిలం చేసుకుంది. రాజస్థాన్‌ రాయల్స్ అలవోకగా విజ యం సాధించి సెమీస్‌ దిశగా దూ సుకుపోయింది. తొలుత కింగ్స్‌ ఎలె వెన్‌ 6 …

ఈడెన్‌లో కొల్‌కతా విజయం

ఈడెన్‌ గార్డెన్స్‌లో కొల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం కేతనం ఎగురవేసింది. బుధవారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో కొల్‌కతా సమిష్టిగా రాణించింది

Posted in Cricket | Tagged: , | Leave a Comment »