Surfingall

Get Go Entertain Enjoy Energy

Archive for the ‘Sports’ Category

ఆనంద్‌ ప్రతీకార విజయం

Posted by surfingall on April 27, 2010


ప్రపంచ చాంపియన్‌ విశ్వానాథన్‌ ఆనంద్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన ప్రతిభను ప్రదర్శించాడు. 40 గంటల ప్రయా ణంతో అలసి తొలి గేమ్‌లో ఓటమి చవిచూసిన ఆనంద్‌ రెండో గేమ్‌లో గెలిచి తన సత్తాచాటాడు. ఆదివా రం జరిగిన రెండో గేమ్‌లో ఆనం ద్‌ 38 ఎత్తులలో..

Advertisements

Posted in Sports | Tagged: , | Leave a Comment »

వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఆనంద్‌కు షాక్

Posted by surfingall on April 26, 2010


ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను నిలుపుకోవాలన్న భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఆశలకు వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది..

Posted in Sports | Tagged: , | Leave a Comment »

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ మహిళల హాకీ

Posted by surfingall on April 20, 2010


న్యూజిలాండ్‌లో వచ్చే నెల 13వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఐదు టెస్టు సిరీస్‌లు ఆడనున్న భారత మహిళల హాకీ జట్టుకు సురీందర్ కౌర్ నాయత్వం వహించనుంది.

Posted in Sports | Tagged: | Leave a Comment »

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్

Posted by surfingall on April 18, 2010


సెమీస్‌లో సైనా ఓటమి

భారత స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలుకాగా, చైనా ఆధిపత్యం కొనసాగుతోంది.

Posted in Sports | Leave a Comment »

సెమీస్‌కు సైనా … అదితి అవుట్

Posted by surfingall on April 17, 2010


ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె మలేసియా క్రీడాకారిణి మ్యూచూ వాంగ్‌ను 21-5, 21-13 తేడాతో చిత్తుచేసింది.

Posted in Sports | Tagged: , | Leave a Comment »

ఏషియన్ బ్యాడ్మింటన్‌లో ప్రీ క్వార్టర్స్‌కు సైనా

Posted by surfingall on April 15, 2010


ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ఆదితి ముతద్కర్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

Posted in Sports | Tagged: , | Leave a Comment »

భారత్‌కే కబడ్డీ వరల్డ్ కప్

Posted by surfingall on April 14, 2010


కబడ్డీ వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. పది రోజులపాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సోమవారం రాత్రి ఇక్కడి గురునానక్ స్టేడియంలో జరిగింది.

Posted in Sports | Tagged: , | Leave a Comment »

నేటి నుంచి ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్

Posted by surfingall on April 13, 2010


సైనాపైనే ఆశలు

కష్టసాధ్యమైన డ్రా ఎదురైనప్పటికీ, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా బాడ్మింటన్ చాంపియన్ షిప్ మెయన్‌డ్రా మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న సైనా నెహ్వాల్‌పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Posted in Sports | Tagged: | Leave a Comment »

 
%d bloggers like this: